Surprise Me!

తిరుమలలో వ్యాపారుల సేవలో పాలకమండలి.. TTDపై భూమన సంచలన కామెంట్స్ | Bhumana Karunakar Reddy | Asianet

2025-09-01 8 Dailymotion

తిరుపతి: కూటమి పాలనలో తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి భక్తుల సేవ మరిచి.. వ్యాపారుల సేవలో మునిగిపోయిందని వైఎస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. తిరుపతిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ... అద్దె చెల్లించకుండా రూ.2కోట్ల బకాయిలు పడ్డ సన్నిధానం క్యాంటీన్ ను ముఖ్యమంత్రి కార్యాలయ ఆదేశాలతో ఆగమేఘాల మీద రీ ఓపెన్ చేయడాన్ని ఆక్షేపించారు. నిబంధనలకు విరుద్దంగా 201 చదరపు మీటర్ల స్థలాన్ని ఆక్రమించి నిర్మాణాలు చేపడితే.. టీటీడీ కంటి తుడుపు చర్యలు తీసుకోవడాన్ని తీవ్రంగా తప్పుపట్టారు.

#ttd #bhumanakarunakarreddy #brnaidu #tirumala #andhrapradesh #AsianetNewsTelugu

Stay tuned for the latest Telugu News updates, Celebrity news, and political happenings from Andhra Pradesh, Telangana, and across India.
Stay updated with the latest news at 🌐 https://telugu.asianetnews.com🗞️

Buy Now on CodeCanyon